నేషనల్ వైరాలజీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు
వైరాలజీ| కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో ఖాళీల భర్తీకి ఐసీఎమ్మార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో ఖాళీల భర్తీకి ఐసీఎమ్మార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 1 వరకు అందుబాటులో ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులు పుణేలోని ల్యాబ్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 36
ఇందులో ల్యాబొరేటరీ సపోర్ట్-1- 8, ల్యాబొరేటరీ సపోర్ట్-2- 12, ల్యాబొరేటరీ సపోర్ట్-3- 5, సైంటిఫిక్ సపోర్ట్-1- 2, సైంటిఫిక్ సపోర్ట్-2- 1, సైంటిఫిక్ సపోర్ట్-1- 1, అడ్మిన్ సపోర్ట్-1- 8 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. అభ్యర్థులు ఇంటర్‌తోపాటు, డిగ్రీ పాసై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా నింపి ఈ-మెయిల్ చేయాలి.
ఈ-మెయిల్: recruitmentniv@gmail.com
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 1
వెబ్సైట్: www.niv.co.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

