యురేనియం కార్పొరేషన్లో మైనింగ్ మేట్ పోస్టులు
యురేనియం కార్పొరేషన్| ప్రభుత్వరంగ సంస్థ, కేంద్ర అణుశక్తి శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) మైనింగ్ మేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ, కేంద్ర అణుశక్తి శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) మైనింగ్ మేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 51 పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపికైనవారిని కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించనుంది.
మొత్తం పోస్టులు: 51
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణతతోపాటు డీజీఎంఎస్ జారీ చేసిన మెటాలిఫెరస్ మైన్స్ మైనింగ్ మేట్ కాంపిటెన్సీ సర్టిఫికెట్ ఉండాలి. హిందీ లేదా స్థానిక భాష రాయడం, చదవడం వచ్చి ఉండాలి. 2021, ఏప్రిల్ 30 నాటికి 35 ఏండ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ట్రేడ్ టెస్ట్ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్లైన్లో. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని, పూర్తిగా నింపి సంబంధిత చిరునామాకు స్పీడ్ పోస్టులో పంపించాలి.
అడ్రస్: office of General Manager(I/P&IRs/CP),
Uranium Corporation of India Limited,
PO: Jaduguda Mines,
Dist: East Singhbhum,
Jharkhand – 832 102
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 10
వెబ్సైట్: www.ucil.gov.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

