TSWREIS Inter Admissions 2023 | తెలంగాణ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు
TSWREIS Inter Admissions 2023 | తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ గురుకుల కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TSWREIS) నోటిఫికేషన్ విడుదల చేసింది.
TSWREIS Inter Admissions 2023 | తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ గురుకుల కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TSWREIS) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఒకేషనల్ తదితర గ్రూప్‌లలో సీట్లను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు రెగ్యులర్ విధానంలో పదోతరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. విద్యార్థుల వయస్సు ఆగస్టు 31, 2023 నాటికి 17 ఏండ్లు మించకూడదు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాల్లో రూ.1,50,000; పట్టణాల్లో రూ.2,00,000 మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.100
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 15
వెబ్సైట్: www.tswreis.ac.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

