TS SPDCLలో 1271 పోస్టులు.. 11న నోటిఫికేషన్
TSSPDCL | విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్ ఎస్పీడీసీఎల్ (TS SPDCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి.
హైదరాబాద్: విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్ ఎస్పీడీసీఎల్ (TS SPDCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1271 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో జూనియర్ లైన్మెన్, సబ్-ఇంజినీర్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి. పూర్తిస్థాయి నోటిఫికేషన్ బుధవారం (మే 11) విడుదల కానుంది. అదేరోజు దరఖాస్తు ప్రక్రియ ఆరంభమవుతున్నది.
మొత్తం ఖాళీలు: 1271
ఇందులో జూనియర్ ఇంజినీర్ 1000, సబ్ ఇంజినీర్/ఎలక్ట్రికల్ 201, అసిస్టెంట్ ఇంజినీర్/ఎలక్ట్రికల్ 70 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత విభాగంలో ఐటీఐ, బీఈ, బీటెక్ చేసి ఉండాలి.
వెబ్సైట్: https://tssouthernpower.com, www.tssouthernpower.cgg.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

