TSRTC Recruitment | డిగ్రీ అర్హతతో.. టీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలు
TSRTC Recruitment | రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ టీఎస్ఆర్టీసీ డిపోల్లో నాన్ ఇంజినీరింగ్ విభాగంలో అప్రెంటిస్ శిక్షణ ఖాళీల భర్తీకి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (టీఎస్ఆర్టీసీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు.. 2018 నుంచి 2023 మధ్య బ్యాచ్‌ల వారు అర్హులని తెలిపింది.
TSRTC Recruitment | రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ టీఎస్ఆర్టీసీ డిపోల్లో నాన్ ఇంజినీరింగ్ విభాగంలో అప్రెంటిస్ శిక్షణ ఖాళీల భర్తీకి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (టీఎస్ఆర్టీసీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు.. 2018 నుంచి 2023 మధ్య బ్యాచ్‌ల వారు అర్హులని తెలిపింది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. ఫిబ్రవరి 16 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకి టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ http://tsrtc.telangana.gov.in ని సంప్రదించాలని సూచించింది.
మొత్తం ఖాళీలు: 150
పోస్టులు: నాన్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్
అర్హతలు: బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణత. 2018 నుంచి 2023 మధ్య బ్యాచ్‌ల వారు అర్హులు
అప్రెంటిస్‌షిప్ పీరియడ్: మూడేండ్లు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఫిబ్రవరి 16
వెబ్సైట్: https://www.tsrtc.telangana.gov.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

