ఆగస్టు 14న టీఎస్ ఆర్జేసీ సెట్
టీఎస్ ఆర్జేసీ సెట్| రాష్ట్రంలోని గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఆర్జేసీ సెట్ పరీక్ష తేదీని గురుకుల సొసైటీ కార్యదర్శి ప్రకటించారు. కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ఈ పరీక్షను ఆగస్టు 14న నిర్వహించునున్నామని వెల్లడించారు.

హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఆర్జేసీ సెట్ పరీక్ష తేదీని గురుకుల సొసైటీ కార్యదర్శి ప్రకటించారు. కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ఈ పరీక్షను ఆగస్టు 14న నిర్వహించునున్నామని వెల్లడించారు. వచ్చే నెల 9న నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని, పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నవారు అధికారిక వెబ్సైట్ http://tsrjdc.cgg.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలోని 35 గురుకులాల్లో ఇంటర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

