TS ICET -2023 | ఐసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. ఎప్పటినుంచంటే?
TS ICET 2023 | ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి సంబంధించి ప్రవేశాలకు ఐసెట్ ప్రత్యేక విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 15 నుంచి స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.
TS ICET 2023 | హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి సంబంధించి ప్రవేశాలకు ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఐసెట్ ప్రకటించింది. ఈ సందర్భంగా షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 15 నుంచి స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.
ఐసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ షెడ్యూల్..
ఐసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్ 15న ప్రాథమిక సమాచారం ఆన్లైన్ ఫైలింగ్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ ఉంటుంది. అక్టోబర్ 16న ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. అక్టోబర్ 16 నుంచి 17 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్ ఎంపిక. అక్టోబర్ 17 ఆప్షన్లు ఫ్రీజింగ్. అక్టోబర్ 20న సీట్లు తాత్కాలిక కేటాయింపు. అక్టోబర్ 20 నుంచి 29 వరకు వెబ్సైట్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించి, కాలేజీల్లో సెల్ఫ్‌రిపోర్టింగ్ చేయాలి. అక్టోబర్ 30 నుంచి 31 వరకు అభ్యర్థులకు కేటాయించిన కళాశాలలో రిపోర్టింగ్ చేయాలి. ఎంబీఏ, ఎంసీఏ ప్రైవేట్ అన్ఎయిడెడ్ సీట్ల కోసం అక్టోబర్ 30న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు https://tsicet.nic.in వెబ్సైట్లో విడుదల కానున్నాయి.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

