ఐఐఎంఆర్‌లో వాక్ ఇన్
ఐఐఎంఆర్| ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేజ్ రీసెర్చ్ (ఐఐఎంఆర్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపికచేయనుంది.

న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేజ్ రీసెర్చ్ (ఐఐఎంఆర్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపికచేయనుంది. ఎంపికైనవారు లూథియానాలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 5
ఇందులో ప్రాజెక్ట్ అసోసియేట్ 1, టెక్నికల్ అసిస్టెంట్లు 4 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, అగ్రికల్చర్ బీఎస్సీ చేసి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.
ఎంపిక: ఆన్లైన్ ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను పూర్తిగా నింపు సంబంధిత ఈ-మెయిల్‌కి పంపించాలి.
ఈ-మెయిల్: recruitment.iimr@gmail.com
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 6
ఇంటర్వ్యూ తేదీ: జూన్ 10
వెబ్సైట్: https://iimr.icar.gov.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

