ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ దరఖాస్తులు షురూ.. జనవరి 4 వరకు అవకాశం
SSC CHSL | కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (CHSL) నోటిఫికేషన్ విడుదల చేసింది.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (CHSL) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన వారు వచ్చేనెల 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్నిపోస్టులను భర్తీ చేస్తున్నదనే విషయాన్ని ఎస్ఎస్సీ స్పష్టం చేయలేదు. అయితే 4500కుపైగా పోస్టులు ఉన్నాయని తెలుస్తున్నది. వీటిలో పోస్టల్ అసిస్టెంట్ (పీఏ) లేదా సార్టింగ్ అసిస్టెంట్ (ఎస్ఏ), డాటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ), లోయర్ డివిజనల్ క్లర్క్ (ఎల్డీసీ) లేదా జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ (జేఎస్ఏ), డాటా ఎంట్రీ ఆపరేటర్ (గ్రేడ్-ఏ) పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు.
ఏయే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నదంటే..
లోయర్ డివిజనల్ క్లర్క్ (LDC)
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA)
పోస్టల్ అసిస్టెంట్ (PA)
సార్టింగ్ అసిస్టెంట్ (SA)
డాటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)
అర్హతలు: ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 27 ఏండ్ల మధ్య వయస్కులవ్వాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా. (టైర్-1, టైర్-2)
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: 2023, జనవరి 4
టైర్-1 పరీక్ష: 2023 ఫిబ్రవరి లేదా మార్చి నెలలో
వెబ్సైట్: www.ssc.nic.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- CHSL
- DEO
- LDC
- Recruitment
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

