ఇండియన్ నేవీలో…
ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ)- ఐటీ జూన్ 24 కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ)- ఐటీ జూన్ 24 కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
- పోస్టులు: ఎస్ఎస్సీ ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)
- మొత్తం ఖాళీలు: 15
- అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఇంగ్లిష్ సబ్జెక్టు పదోతరగతి/ఇంటర్ ఉత్తీర్ణత సాధించడంతోపాటు ఎమ్మెస్సీ/బీఈ లేదా బీటెక్ లేదా ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ లేదా ఐటీ లేదా తత్సమాన) కోర్సు ఉత్తీర్ణత లేదా బీసీఏ/బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ఐటీ)తోపాటు ఎంసీఏ ఉత్తీర్ణులు అర్హులు.
- నోట్: అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. దీనితోపాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
- ఎంపిక: దరఖాస్తు చేసిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ద్వారా
- శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు లెఫ్టినెంట్ ర్యాంక్ హోదాలో ఉద్యోగావకాశం కల్పిస్తారు. ఎజిమలలోని ఐఎన్ఏలో శిక్షణ ఇస్తారు.
- ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: మార్చి 12
- వెబ్సైట్: www.joinindiannavy.gov.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

