ఎస్బీఐలో 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు
SBI | ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నది. అర్హులైనవారు ఈ నెల 12 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోచ్చు.
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నది. అర్హులైనవారు ఈ నెల 12 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1673 పీవో పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో 1600 రెగ్యులర్ పోస్టులు కాగా, 73 బ్యాక్లాగ్ ఖాళీలు ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 1673
ఇందులో జనరల్ 648, ఓబీసీ 464, ఈడబ్ల్యూఎస్ 160, ఎస్సీ 270, ఎస్టీ 131 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: డిగ్రీ పూర్తిచేసి 21 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేస్తుకోవడానికి అర్హులే. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష. మొదట ప్రిలిమ్స్ ఉంటుంది. అందులో అర్హత సాధించినవారు మెయిన్స్ పరీక్ష రాయవచ్చు. తర్వాత సైకోమెట్రిక్ పరీక్ష ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 12
ప్రిలిమ్స్: 2022, డిసెంబర్ 17, 18, 19, 20 తేదీల్లో
మెయిన్స్: 2023, జనవరి లేదా ఫిబ్రవరిలో
వెబ్సైట్: www.sbi.co.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- PO
- Recruitment
- sbi
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండ వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి బదిలీ
North Korean Hackers: ఆ చోరీ వెనుక ఉన్నది నార్త్ కొరియా హ్యాకర్లే
Srinivas Goud | కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయం : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

