పంజాబ్ నేషనల్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్లు
PNB | ప్రభుత్వరంగ సంస్థ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 7 వరకు అందుబాటులో ఉంటాయి. మొత్తం 145 ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఇందులో మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్ రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 145
ఇందులో మేనేజర్ (రిస్క్) 40, మేనేజర్ (క్రెడిట్) 100, సీనియర్ మేనేజర్ 5 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: సీఏ, సీడబ్ల్యూఏ, సీఎఫ్ఏ, ఎంబీఏ, ఫైనాన్స్‌లో పీజీడీఎం ఏదోఒకటి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి. మేనేజర్ పోస్టులకు 25 నుంచి 35, సీనియర్ మేనేజర్ పోస్టులు 25 నుంచి 27 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.50
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 22
అప్లికేషన్లకు చివరితేదీ: మే 7
రాతపరీక్ష: జూన్ 12
వెబ్సైట్: www.pnbindia.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

