NTPC Recruitment | నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ)లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 20
పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్ (సేఫ్టీ) అర్హతలు, ఎంపిక తదితరాలు వెబ్సైట్లో చూడవచ్చు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మార్చి 8
వెబ్సైట్: www.ntpc.co.in