NTPC Recruitment | నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ)లో డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 110
పోస్టులు: డిప్యూటీ మేనేజర్
విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, సీ అండ్ ఐ, సివిల్
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మార్చి 8
వెబ్సైట్: www.ntpc.co.in