డిగ్రీ ఉత్తీర్ణులైన వారికి సువర్ణావకాశం. సొంత రాష్ట్రంలో భద్రమైన కొలువు. ఆకర్షణీయమైన జీతభత్యాలు. పదోన్నతులకు అవకాశం. కేవలం రాతపరీక్ష ద్వారా ఎంపిక. వీటన్నింటి సమాహారమే ఐబీపీఎస్ ప్రకటంచిన బ్యాంక్ క్లర్క్ పోస్టులు. 5,830 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం…
బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంక్ ఆఫ్ ఇండియా
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
కెనరా బ్యాంక్
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఇండియన్ బ్యాంక్
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్
పంజాబ్&సింధ్ బ్యాంక్
యూకో బ్యాంక్
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఆగస్ట్ 1
అప్లికేషన్ ఫీజు/ఇంటిమేషన్ చార్జీలు: ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ, ఎక్స్సర్వీస్మేన్లకు
రూ.175/-, ఇతరులకు రూ.850/-
పూర్తి వివరాల కోసం వెబ్సైట్:
https://www.ibps.in
-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ