New India Recruitment | 300 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ పరిధిలోని ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. ఫిబ్రవరి 15 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 300
పోస్టులు: అసిస్టెంట్
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
దరఖాస్తు: ఆన్లైన్లో
వయస్సు: 21-30 ఏండ్ల మధ్య ఉండాలి.
చివరితేదీ: ఫిబ్రవరి 15
వెబ్సైట్: https://www.newindia.co.in