నాబార్డ్‌లో 162 మేనేజర్ పోస్టులు
నాబార్డ్| నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చురల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.

న్యూఢిల్లీ: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చురల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. షార్ట్ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 162 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో గ్రేడ్-ఏ అసిస్టెంట్ మేనేజర్ (రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్, రాజ్‌భాష సర్వీస్, ప్రొటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీస్), గ్రేడ్-బీ మేనేజర్ (రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్) పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 162
ఇందులో అసిస్టెంట్ మేనేజర్ 155, మేనేజర్ 7 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. అభ్యర్థులు 21 నుంచి 30 ఏండ్లలోపు ఉన్నవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: జూలై 17
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 7
వెబ్సైట్: www.nabard.org
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

