Job news : ఎయిమ్స్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
Job news | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 6
పోస్టులు: ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపల్ (నర్సింగ్ కాలేజీ), అసిస్టెంట్ ప్రొఫెసర్
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 14
వెబ్సైట్: https://www.aiimsmangalagiri.edu.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

