JIPMER Recruitment 2024 | జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 16
పోస్టులు: డిప్యూటీ డైరెక్టర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, లా ఆఫీసర్, లైఫ్ గార్డ్ తదితరాలు
దరఖాస్తు: వెబ్సైట్లో
చివరితేదీ: ఏప్రిల్ 29
వెబ్సైట్: www.jipmer.edu.in