నేవీలో ఆఫీసర్ పోస్టులు
ఇండియన్ నేవీలో స్పెషల్ ఓరియంటేషన్ కోర్సులో భాగంగా ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 50
పోస్టులు: ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ -షార్ట్ సర్వీస్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)
ఈ కోర్సును కేరళ ఎజిమళలోని ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏ)లో నిర్వహిస్తారు.
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (సీఎస్/సీఎస్ఈ లేదా ఐటీ) ఉత్తీర్ణత లేదా ఎమ్మెస్సీ (సీఎస్/ఐటీ) లేదా ఎంసీఏ/ఎంటెక్ (సీఎస్/ఐటీ) ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయస్సు: 1997, జూలై 2 – 2003, జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక: కొవిడ్-19 కారణంగా ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించట్లేదు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అకడమిక్ మెరిట్ ద్వారా షార్ట్‌లిస్ట్ చేస్తారు. తర్వాత వీరికి ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఫిబ్రవరి 10
వెబ్సైట్:https://www.joinindiannavy.gov.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

