IIT Tirupati Recruitment | తిరుపతి ఐఐటీలో ప్రొఫెసర్ పోస్టులు
IIT Tirupati Recruitment | కెమికల్, కెమిస్ట్రీ, సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, మెటీరియల్ సైన్స్ ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్ తదితర విభాగాలలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, గ్రేడ్-1 అసిస్టెంట్ ప్రొఫెసర్ , గ్రేడ్-2 అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్ట్) పోస్టుల భర్తీకి తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్రకటన విడుదల చేసింది.
IIT Tirupati Recruitment | కెమికల్, కెమిస్ట్రీ, సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, మెటీరియల్ సైన్స్ ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్ తదితర విభాగాలలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, గ్రేడ్-1 అసిస్టెంట్ ప్రొఫెసర్ , గ్రేడ్-2 అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్ట్) పోస్టుల భర్తీకి తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, అనుభవం ఉండాలి.
పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, గ్రేడ్-1 అసిస్టెంట్ ప్రొఫెసర్ , గ్రేడ్-2 అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్ట్)
విభాగాలు: కెమికల్, కెమిస్ట్రీ, సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, మెటీరియల్ సైన్స్ ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్
అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, అనుభవం ఉండాలి.
దరఖాస్తు: ఆన్లైన్
చివరితేదీ: ఫిబ్రవరి 29
వెబ్సైట్: https://iittp.ac.in/
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

