IIMR Recruitment | హైదరాబాద్లోని ఐసీఏఆర్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (ఐఐఎంఆర్)లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 31
పోస్టులు: సీనియర్ రీసెర్చ్ ఫెలో, యంగ్ ప్రొఫెషనల్
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ తేదీలు: మార్చి 11-15 మధ్య
వెబ్సైట్: www.millets.res.in