రేపు ఈసెట్ హాల్ టికెట్లు విడుదల
డిప్లొమా, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్ సెకండియర్‌లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే టీజీఈసెట్ హాల్‌టికెట్లను ఈ నెల 9న విడుదల చేయనున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): డిప్లొమా, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్ సెకండియర్‌లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే టీజీఈసెట్ హాల్‌టికెట్లను ఈ నెల 9న విడుదల చేయనున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 11గంటలకు హాల్‌టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఈసెట్‌కు ఇప్పటివరకు 18,637 మంది దరఖాస్తు చేసుకున్నట్టు వెల్లడించారు.
ఈ నెల 15న ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతీయ కేంద్రాల్లో 80 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను జరుగుతాయని వెల్లడించారు. రూ.5 వేల ఆలస్య రుసుముతో ఈ నెల 9,10 తేదీల్లో, రూ.10 వేల ఆలస్య రుసుము తో ఈ నెల 11, 12 తేదీల్లో ఈసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

