అన్ని అంతఃస్రావి గ్రంథులను ఉత్తేజపరిచే హార్మోన్?
1. కామెర్ల వ్యాధిని కలిగించే వైరస్ వ్యాప్తి చెందే విధానం?
1) గాలి ద్వారా
2) నీటి ద్వారా
3) జంతువుల ద్వారా
4) ఆహారం ద్వారా
2. మార్షల్, వారెన్ దేనిపై పరిశోధన చేశారు?
1) గుండె 2) కాలేయం
3) మూత్రపిండాలు
4) జీర్ణాశయ అల్సర్
3. కింది వాటిలో దీర్ఘకాలిక వ్యాధి?
1) మలేరియా 2) ఫైలేరియా
3) టైఫాయిడ్ 4) కలరా
4. పౌష్టికాహారం దొరకకపోవడం వ్యాధి కారకతలో ఎన్నో దశకు చెందిన కారణం?
1) ప్రథమ దశ 2) ద్వితీయ దశ
3) తృతీయ దశ 4) చతుర్థ దశ
5. తల్లి నుంచి బిడ్డకు సోకకుండా ఉండేది?
1) మెదడు వాపు 2) కలరా
3) టైఫాయిడ్ 4) ఎయిడ్స్
6. కింది వాటిలో లైంగిక సంబంధాల వల్ల వచ్చే వ్యాధి?
1) మలేరియా 2) ఫైలేరియా
3) గనేరియా 4) డిప్తీరియా
7. హెపటైటిస్‌ను కలిగించే వైరస్ దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది?
1) గాలి 2) ఆహారం
3) నీరు 4) జంతువులు
8. కింది వాటిలో హెల్మింథిస్ జాతి క్రిముల వల్ల కలిగే వ్యాధి?
1) మలేరియా 2) ఫైలేరియా
3) టైఫాయిడ్ 4) డెంగీ
9. క్షయ లక్షణం?
1) శరీర బరువు తగ్గడం
2) శ్వాస వ్యవస్థ దెబ్బతినడం
3) పూర్తిగా అలసట చెందడం
4) పైవన్నీ
10. జీర్ణాశయ అల్సర్‌కు కారణమయ్యే బ్యాక్టీరియా?
1) రైజోబియం లెగ్యూమినోశారమ్
2) హెలికోబాక్టర్ పైలోరి
3) క్లాస్ట్రీడియం బొట్యులినం
4) విబ్రియోకామా
11. వారెన్, మార్షల్ నోబెల్ అందుకున్న సంవత్సరం?
1) 2003 2) 2004
3) 2005 4) 2006
12. కింది వాటిలో వంద సంవత్సరాల క్రితం ఏ మహమ్మారి సర్వసాధారణం?
1) ఎయిడ్స్ 2) క్షయ
3) మశూచి 4) కలరా
13. ఆరోగ్య సేవలు అందించే ఉచిత ఫోన్ నంబర్?
1) 100 2) 101
3) 104 4) 108
14. సీపీఆర్ అంటే?
1) Cardio-Pulse-Resuscitation
2) Cardio-Pulmonary-Reuse
3)Cardio-Pulmonary-
Resuscitation & Restart
4) Cardio – Pulse – Restart
15. గ్రామీణ నిరుపేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన మొబైల్ వైద్య సేవలు?
1) 104 సేవలు 2) 100 సేవలు
3) 108 సేవలు 4) 101 సేవలు
16. Fixed Day Health Serviceగా పేరొందిన సేవలు?
1) 1098 సేవలు 2) 104 సేవలు
3) 108 సేవలు 4) 101 సేవలు
17. ప్రమాదం జరిగినప్పుడు వైద్య సహాయం కోసం చేయవలసిన ఫోన్ నంబర్?
1) 108 2) 104
3) 100 4) 101
18. అపర సంజీవనిగా పేరొందిన సేవలు?
1) 100 సేవలు 2) 104 సేవలు
3) 108 సేవలు 4) 1098 సేవలు
19. సీపీఆర్ ప్రక్రియ దేని పనితీరును నిలబెడుతుంది?
1) గుండె 2) మూత్రపిండం
3) కాలేయం 4) మెదడు
20. జతపరచండి.
1. అపర సంజీవని ఎ. 108 సేవలు
2. ఫిక్స్డ్ డే హెల్త్ సర్వీస్ బి. 104 సేవలు
3. జీర్ణాశయ అల్సర్ సి. హెలికోబాక్టర్ పైలోరి
4. యాంటీబయాటిక్ డి. పెన్సిలిన్
5. నీరు ఇ. కలరా
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
2) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
3) 1-సి, 2-ఇ, 3-డి, 4-ఎ, 5-బి
4) 1-బి, 2-ఇ, 3-డి, 4-ఎ, 5-సి

1. కింది వాటిలో అంతః స్రావి గ్రంథి కానిది?
1) అవటు గ్రంథి 2) పీనియల్ గ్రంథి
3) లాలాజల గ్రంథి 4) పీయూష గ్రంథి
2. 28 రోజుల రుతుచక్రాన్ని నియంత్రించే హార్మోన్?
1) సొమాటోట్రోఫిన్ 2) ఈస్ట్రోజన్
3) ప్రొజెస్టిరాన్ 4) థైరాక్సిన్
3. థైరాక్సిన్ హార్మోన్ విధి?
1) సాధారణ జీవక్రియ రేటు
2) అంగాల పెరుగుదల
3) హృదయస్పందన
4) పైవన్నీ
4. పోరాట పలాయన హార్మోన్?
1) టెస్టోస్టిరాన్ 2) ప్రొలాక్టిన్
3) అడ్రినలిన్ 4) ఈస్ట్రోజన్
5. హార్మోన్స్‌ను రవాణా చేసే వాహకం?
1) జీర్ణరసం 2) శోషరసం
3) రక్తం 4) పైవన్నీ
6. హార్మోన్స్‌ను కనుగొన్నది?
1) బాంటింగ్ 2) స్టార్లింగ్
3) బెస్ట్ 4) స్టీఫెన్ హేల్స్
7. పిండప్రతిస్థాపన : ప్రొజెస్టిరాన్ :: గర్భాశయం పెరుగుదల : ?
1) ఈస్ట్రోజన్ 2) గొనాడోట్రోపిన్
3) థైరాక్సిన్ 4) ప్రొజెస్టిరాన్
8. ఈస్ట్రోజన్ స్రవించే గ్రంథి?
1) ముష్కం 2) స్త్రీ బీజకోశం
3) అధివృక్క గ్రంథి
4) థైరాయిడ్ గ్రంథి
9. అన్ని అంతఃస్రావి గ్రంథులను ఉత్తేజపరిచే హార్మోన్?
1) GH 2) TSH
3) ACTH 4) పైవన్నీ
10. మూత్ర పునఃశోషణకు తోడ్పడే హార్మోన్?
1) వాసోప్రెసిన్ 2) థైరోట్రోపిన్
3) గొనాడోట్రోపిన్
4) ఎడ్రినాలిన్
11. థైరాయిడ్ గ్రంథి ఉండే స్థానం?
1) మెదడు 2) గొంతు
3) జీర్ణాశయం కింద
4) మూత్రపిండాల పైన
12. హృదయస్పందనను పెంచే హార్మోన్?
1) థైరాక్సిన్ 2) ఆక్సిటోసిన్
3) కార్టిసాల్ 4) ఎడ్రినలిన్
13. డయాబెటిస్ మెల్లిటస్/మధుమేహ వ్యాధికి కారణమైన హోర్మోన్?
1) ఇన్సులిన్ 2) గ్లూకగాన్
3) వాసోప్రెసిన్ 4) ఎడ్రినలిన్
14. పురుషుల్లో ద్వితీయ లైంగిక లక్షణాలకు కారణమైన హార్మోన్?
1) ఈస్ట్రోజన్ 2) ప్రొజెస్టిరాన్
3) టెస్టోస్టిరాన్ 4) పైవన్నీ
15. మూత్రపిండాల పైన ఉండే వినాళ గ్రంథి?
1) అవటు గ్రంథి
2) అధివృక్క గ్రంథి
3) పీయూష గ్రంథి
4) క్లోమం
16. జీవ జాతుల సంఖ్యకు స్థిరత్వాన్నిచ్చే ప్రక్రియ?
1) శ్వాసక్రియ 2) విసర్జన
3) ప్రత్యుత్పత్తి 4) ప్రసరణ
17. శుక్రకణాలు తాత్కాలికంగా నిలువ ఉండే భాగం?
1) శుక్రనాళికలు 2) ఎపిడిడిమిస్
3) శుక్రగ్రాహిక 4) శుక్రవాహిక
18. ముష్కాలు స్రవించే హార్మోన్?
1) టెస్టోస్టిరాన్ 2) ఈస్ట్రోజన్
3) ప్రొజెస్టిరాన్ 4) పైవన్నీ
19. ముష్కాలు పరిణతి చెందే ఉష్ణోగ్రత?
1) 37 డిగ్రీల కంటే 2-2.5 డిగ్రీలు తక్కువ
2) 37 డిగ్రీల కంటే 1-1.5 డిగ్రీలు తక్కువ
3) 37 డిగ్రీల కంటే 2-2.5 డిగ్రీలు ఎక్కువ
4) 37 డిగ్రీల కంటే 1-1.5 డిగ్రీలు ఎక్కువ
20. శుక్రోత్పాదక నాళికల్లో ఏ విభజన ఫలితంగా శుక్రకణాలు ఏర్పడతాయి?
1) సమవిభజన
2) క్షయకరణ విభజన
3) అసమవిభజన 4) 1, 2
21. శుక్రకణాల్లో క్రోమోజోముల స్థితి?
1) ఏకస్థితి 2) ద్వయస్థితి
3) త్రయస్థితి 4) చతుస్థితి
22. శుక్రకణం జీవితకాలం?
1) 48 గంటలు 2) 64 గంటలు
3) 84 గంటలు 4) 24-72 గంటలు
23. ఫలదీకరణకు తోడ్పడే శుక్రకణ భాగం?
1) మెడ భాగం 2) తోక
3) మైటోకాండ్రియ 4) ఏక్రోజోమ్
24. ఫలదీకరణకు తోడ్పడే శుక్రకణ భాగం?
1) శుక్రద్రవం 2) పౌరుషద్రవం
3) కాపర్ ద్రవం 4) పైవన్నీ
25. శుక్రకణాల ప్రయాణ మార్గం?
1) శుక్రోత్పాదక నాళికలు – శుక్రనాళికలు – శుక్రవాహిక – ఎపిడిడిమిస్- స్కలన నాళం
2) శుక్రోత్పాదక నాళికలు – శుక్రనాళికలు – శుక్రవాహిక – ఎపిడిడిమిస్- స్కలన నాళం
3) శుక్రోత్పాదక నాళికలు – శుక్రనాళికలు – శుక్రవాహిక – ఎపిడిడిమిస్- స్కలన నాళం
4) శుక్రోత్పాదక నాళికలు – శుక్రనాళికలు – శుక్రవాహిక – ఎపిడిడిమిస్- స్కలన నాళం
26. సెమినల్ ప్లాస్మాను ఏర్పరిచే ద్రవాలు?
1) శుక్ర ద్రవం 2) కౌపర్ ద్రవం
3) పౌరుష ద్రవం 4) పైవన్నీ
27. గర్భాశయం లోపల పొరను ఏమంటారు?
1) పరాయువు 2) జరాయువు
3) ఎండోమెట్రియం 4) ఉల్బం
28. రుతుస్రావం ఎన్ని రోజులకు ఒకసారి జరుగుతుంది?
1) 15-20 2) 28-30
3) 38-40 4) 48-50
29. నెలకు విడుదలయ్యే అండాల సంఖ్య?
1) 1 లేదా 2 2) 2 లేదా 3
3) 3 లేదా 4 4) 4 లేదా 5
30. మానవునిలో ఫలదీకరణ జరిగే భాగం?
1) గర్భాశయం 2) యోని
3) స్త్రీ బీజకోశం
4) ఫాలోపియన్ నాళం
31. అండం జీవిత కాలం?
1) 1 రోజు 2) 2 రోజులు
3) 3 రోజులు 4) 4 రోజులు
32. బాహ్య ఫలదీకరణం జరిపే జీవులు?
1) వానపాము 2) చేపలు
3) కప్పలు 4) పైవన్నీ
33. పిండాన్ని ఆవరించి ఉండే బయటి పొర ?
1) జరాయువు 2) పరాయువు
3) ఉల్బం 4) ఆళిందం
34. గర్భధారణ జరిగిన ఎన్ని రోజుల్లో జరాయువు ఏర్పడుతుంది?
1) 6వ వారం 2) 9వ వారం
3) 12వ వారం 4) 14వ వారం
35. పిండానికి యాంత్రిక ఆధారాన్ని ఇచ్చే పొర?
1) పరాయువు 2) ఉల్బం
3) ఆళిందం 4) సొననుంచి
36. పిండంలోని కొన్ని కణాలు, గర్భాశయ లోపలి కుడ్యంలోని కణజాలం కలిసి ఏర్పరిచేది?
1) పరాయువు 2) జరాయువు
3) ఉల్బం 4) సొననుంచి
37. పిండాన్ని జరాయువుతో కలిపే భాగం?
1) జరాయువు 2) ఆళిందం
3) నాభిరజ్జువు 4) పరాయువు
38. పిండానికి పోషక పదార్థాలను, ఆక్సిజన్‌ను అందించేవి?
1) పరాయువు 2) జరాయువు
3) ఉల్బం 4) ఆళిందం
39. అస్థిపంజర వ్యవస్థ అధ్యయనాన్ని ఏమంటారు?
1) మయాలజీ 2) రుమటాలజీ
3) ఆస్టియాలజీ 4) హెపటాలజీ
40. ఎముకలు దృఢంగా ఉండటానికి కావాల్సిన విటమిన్?
1) ఎ 2) డి 3) ఇ 4) కె

– స్రవంతి
ఫ్యాకల్టీ, ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

