DRDO Recruitment | డీఆర్డీవో పరిధిలోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్‌లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 14
పోస్టులు: జేఆర్ఎఫ్, రీసెర్చ్ అసోసియేట్
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 15
వెబ్సైట్: https://drdo.gov.in