CPPRI Recruitment | సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఉత్తర్‌ప్రదేశ్‌లోని సెంట్రల్ పల్ప్ అండ్ పేపర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీపీపీఆర్‌ఐ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ అప్లికేషన్ కోర్సు సర్టిఫికెట్ ఉండాలి, అలాగే అడ్మినిస్ట్రేషన్ లేదా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌లో అనుభవం ఉండాలి.
మొత్తం ఖాళీలు: 2
పోస్టులు: సెక్షన్ ఆఫీసర్
అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ అప్లికేషన్ కోర్సు సర్టిఫికెట్ ఉండాలి.
అడ్మినిస్ట్రేషన్ లేదా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌లో అనుభవం ఉండాలి.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చివరి తేదీ: 30 రోజుల్లో పంపాలి
వెబ్సైట్: https://cppri.res.in