Cochin Shipyard Limited-METI | కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఎంఈటీఐలో.. గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రవేశాలు
Cochin Shipyard Limited-METI | గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ పరిధిలోని మెరైన్ ఇంజినీరింగ్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్ ప్రకటన విడుదల చేసింది.
Cochin Shipyard Limited-METI | గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ పరిధిలోని మెరైన్ ఇంజినీరింగ్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు బీఈ/బీటెక్ (మెకానికల్ ఇంజినీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్/మెరైన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
కోర్సు: గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్
వ్యవధి: ఏడాది (రెసిడెన్షియల్)
సీట్ల సంఖ్య: 114
అర్హతలు: బీఈ/బీటెక్ (మెకానికల్ ఇంజినీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్/మెరైన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 28 ఏండ్లు మించరాదు
దరఖాస్తు: వెబ్సైట్లో
చివరితేదీ: జూలై 15
వెబ్సైట్: https://cochinshipyard.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

