ఎన్‌పీసీఐఎల్‌లో క్లరికల్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు
ఎన్పీసీఐఎల్| న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

న్యూఢిల్లీ: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వచ్చే నెల 9 వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 16 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో క్లరికల్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 16
ఇందులో క్లరికల్ అసిస్టెంట్ 6, ఆఫీస్ అసిస్టెంట్ 10 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: డిగ్రీ చేసి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులవలి. అభ్యర్థులు 18 నుంచి 47 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌లో. నిర్ణీత నమూనాలో ఉన్న అప్లికేషన్ ఫామ్‌ను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా నింపి అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి సంబంధిత చిరునామాకు పంపించాలి.
అడ్రస్: Manager (HR),
Jaitapur Nuclear Power project,
Liaison Office,
Near, Ratnagiri Railway Station,
Ratnagiri – 415639
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 9
వెబ్సైట్: npcil.nic.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

