Bharat Electronics Ltd | భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)లో శాశ్వత/తాత్కాలిక ప్రాతిపదికన ట్రెయినీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్రెయినీ ఆఫీసర్ భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 57
పోస్టులు: ట్రెయినీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్రెయినీ ఆఫీసర్ తదితరాలు
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సీఎస్, ఫైనాన్స్
అర్హతలు, ఎంపిక తదితరాలు వెబ్సైట్లో చూడవచ్చు
దరఖాస్తు: వెబ్సైట్లో
చివరితేదీ: ఫిబ్రవరి 14
వెబ్సైట్: www.bel-india.in