BDL Recruitment | భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో 361 పోస్టులు
Bharat Dynamics Limited Recruitment 2024 | బిజినెస్ డెవలప్మెంట్, మానవ వనరుల విభాగం, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్ తదితర విభాగాలలో ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) ప్రకటన విడుదల చేసింది.
Bharat Dynamics Limited Recruitment 2024 | బిజినెస్ డెవలప్మెంట్, మానవ వనరుల విభాగం, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్ తదితర విభాగాలలో ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ బీఎస్సీ/ ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ, డిప్లొమా ఇన్ పీజీ, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 17, 18, 21, 22, 25వ తేదీలలో ఇంటర్వ్యూకి హాజరు కావోచ్చు.
మొత్తం పోస్టులు : 361
పోస్టులు : ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్
విభాగాలు : మానవ వనరుల విభాగం, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్ తదితరాలు
పని ప్రదేశం : హైదరాబాద్, బెంగళూరు, భానూర్, విశాఖపట్నం, కొచ్చి, ముంబయి
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ బీఎస్సీ/ ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ, డిప్లొమా ఇన్ పీజీ, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 28 ఏండ్ల మించకూడదు.
జీతం : నెలకు రూ.30,000 నుంచి రూ.39,000.
ఎంపిక : అకడమిక్ మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : ప్రాజెక్ట్ ఇంజినీర్/ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులలకు రూ.300. ఇతర పోస్టులకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
ఇంటర్వ్యూ తేదీలు: ఫిబ్రవరి 17, 21, 25 తేదీల్లో నిర్వహిస్తారు
వేదిక: బీడీఎల్ కంచన్బాగ్ (హైదరాబాద్), బీడీఎల్ భానూర్ (సంగారెడ్డి), బీడీఎల్ విశాఖపట్నం యూనిట్.
వెబ్సైట్ : www.bdl-india.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

