BEL Recruitment 2024 | భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)లో తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 47
పోస్టులు: ట్రెయినీ ఇంజినీర్
విభాగాలు: సీఎస్ఈ, ఐటీ
దరఖాస్తు: వెబ్సైట్లో
చివరితేదీ: మార్చి 7
వెబ్సైట్: www.bel-india.in