BCCL Recruitment | బీసీసీఎల్‌లో మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులు
BCCL Recruitment | జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్ అండ్ అబ్స్ట్రెటీషియన్, ఆర్థోపెడిషియన్, పీడియాట్రిషియన్, సైకియాట్రిస్ట్, పాథాలజిస్ట్, డెర్మటాలజిస్ట్ తదితర విభాగాలలో సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కోల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన జార్ఖండ్‌లోని భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) ప్రకటన విడుదల చేసింది.
BCCL Recruitment | జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్ అండ్ అబ్స్ట్రెటీషియన్, ఆర్థోపెడిషియన్, పీడియాట్రిషియన్, సైకియాట్రిస్ట్, పాథాలజిస్ట్, డెర్మటాలజిస్ట్ తదితర విభాగాలలో సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కోల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన జార్ఖండ్‌లోని భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఏప్రిల్ 11 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 37
పోస్టులు : సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్, మెడికల్ స్పెషలిస్ట్
అర్హతలు : సంబంధిత విభాగాల్లో ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
విభాగాలు : జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్ అండ్ అబ్స్ట్రెటీషియన్, ఆర్థోపెడిషియన్, పీడియాట్రిషియన్, సైకియాట్రిస్ట్, పాథాలజిస్ట్, డెర్మటాలజిస్ట్ తదితరాలు.
వయస్సు : పోస్టులను బట్టి 35 నుంచి 42 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టులను బట్టి రూ. 60,000 నుంచి రూ. 2,00,000.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: డిప్యూటీ GM/HOD (EE), భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్., ఎగ్జిక్యూటివ్ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర, కళ్యాణ్ భవన్, కళ్యాణ్ నగర్, ధన్‌బాద్, జార్ఖండ్.
దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 11
వెబ్సైట్ : https://bccl.in/
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

