సీఈపీటీ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్, ప్లానింగ్ ప్రోగ్రామ్స్
సీఈపీటీ| గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ (సీఈపీటీ) 2021 విద్యా సంవత్సరానికిగాను ఆర్కిటెక్చర్, ప్లానింగ్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలు కల్పిస్తున్నది.

అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ (సీఈపీటీ) 2021 విద్యా సంవత్సరానికిగాను ఆర్కిటెక్చర్, ప్లానింగ్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలు కల్పిస్తున్నది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు మరో రెండు రోజుల్లో ముగుస్తున్నాయి. ఆన్లైన్ రాతపరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నది.
కోర్సులు-వివరాలు
ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్కిటెక్చర్ (ఎఫ్ఏ)
విభాగాలు: మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ డిజైన్, మాస్టర్స్ ఇన్ కన్జర్వేషన్ అండ్ రీజనరేషన్, మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్చరల్ హిస్టరీ అండ్ రిసెర్చ్
అర్హత: ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన డిగ్రీలో 50 మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
ఫ్యాకల్టీ ఆఫ్ ప్లానింగ్ (ఎఫ్‌సీ)
విభాగాలు: మాస్టర్స్ ఇన్ అర్బన్ ప్లానింగ్, మాస్టర్స్ ఇన్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ సిస్టం, మాస్టర్స్ ఇన్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మాస్టర్స్ ఇన్ అర్బన్ హౌసింగ్, మాస్టర్స్ ఇన్ అర్బన్ డిజైనర్
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ లేదా తత్సమాన డిగ్రీలో ఏదో ఒకటి ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్, అప్లికేషన్ ఎవాల్యుయేషన్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 4
ఇంటర్వ్యూ తేదీ: జూన్ 19/20
వెబ్సైట్: https://admissions.cept.ac.in/postgraduate
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

