లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్లో అప్రెంటిస్‌లు
అప్రెంటిస్‌లు| ప్రభుత్వరంగ సంస్థ అయిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్పీఎస్సీ) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. గ్రాడ్యుయేట్, డిప్లొమా చేసినవారు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థ అయిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్పీఎస్సీ) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. గ్రాడ్యుయేట్, డిప్లొమా చేసినవారు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 20 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 160 అప్రెంటిస్షిప్లను అందిస్తున్నది. ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్‌లు ఉన్నాయి. ఎంపికైనవారు కేరళలోని తిరువనంతపురంలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 160
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 73 (మెకానికల్ ఇంజినీరింగ్ 40, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 7, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 8, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ 2, కెమికల్ ఇంజినీరింగ్ 1, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 5, సివిల్ ఇంజినీరింగ్ 4, లైబ్రెరీ సైన్స్ 6), డిప్లొమా అప్రెంటిస్ 87 (మెకానికల్ ఇంజినీరింగ్ 53, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 7, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 4, సివిల్ ఇంజినీరింగ్ 6, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 5, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ 2, కెమికల్ ఇంజినీరింగ్ 1) చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఇంజినీరింగ్, డిప్లొమాలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి.
శిక్షణ: ఏడాది
ఎంపిక ప్రక్రియ: అకడమిక్ ఇయర్లో వచ్చిన మార్కుల ఆధారంగా. మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను శిక్షణకు ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 20
వెబ్సైట్: http://www.boat-srp.com
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

