CAPF Recruitment 2024 | సీఏపీఎఫ్లో 4,187 ఎస్ఐ పోస్టులు
CAPF Recruitment 2024 | ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లో ఎస్ఐ ఖాళీల భర్తీకి నిర్వహించే రిక్రూట్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) విడుదల చేసింది. మొత్తం 4,187 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
CAPF Recruitment 2024 | ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లో ఎస్ఐ ఖాళీల భర్తీకి నిర్వహించే రిక్రూట్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) విడుదల చేసింది. మొత్తం 4,187 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
వీటిలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ)లో సబ్ ఇన్స్పెక్టర్ (జీడీ)- 4001 ఖాళీలు, ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎస్ఐ (ఎగ్జిక్యూటివ్) పురుషులు-125, మహిళలు-61 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉన్నవారు అర్హులు.
2024 ఆగస్టు 1 నాటికి వయస్సు 20-25 ఏండ్ల మధ్య ఉండాలి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే కంప్యూటర్ బేస్ట్ టెస్ట్, పీఈటీ/పీఎస్టీ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో మార్చి 28లోగా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం వెబ్సైట్: https://ssc.gov.in చూడవచ్చు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

