వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 319 ట్రేడ్ అప్రెంటిస్లు
వైజాగ్ స్టీల్ ప్లాంట్| వైజాగ్ స్టీల్ ప్లాంట్ (వీఎస్పీ)లో వివిధ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 17 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ (వీఎస్పీ)లో వివిధ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 17 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 319 అప్రెంటిస్షిప్లను అందిస్తున్నది. దీనికి ఏడాది కాలపరిమితి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
మొత్తం ఖాళీలు: 319
ఇందులో ఫిట్టర్ 75, టర్నర్ 10, మెషినిస్ట్ 20, వెల్డర్ (గ్యాస్, ఎలక్ట్రిక్) 40, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటేనెన్స్ 20, ఎలక్ట్రిషన్ 60, కార్పెంటర్ 20, మెకానిక్ 14, డీజిల్ మెకానిక్ 30, కోపా 30 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత ట్రేడ్లో ఐటీఐ పాసై, 18 నుంచి 25 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత రాతీ పరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.200, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 17
వెబ్సైట్: www.vizagsteel.com
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

