సీడాక్ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్లు
ప్రాజెక్ట్ ఇంజినీర్లు| హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్సుడ్ కంప్యూటింగ్ (సీ-డాక్)లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

హైదరాబాద్: హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్సుడ్ కంప్యూటింగ్ (సీ-డాక్)లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 26 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 పోస్టులను భర్తీ చేయనుంది. ఏడాది కాలపరిమితికిగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది.
పోస్టుపేరు: ప్రాజెక్ట్ ఇంజినీర్
మొత్తం పోస్టులు: 13
అర్హతలు: బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై, డాట్నెట్, ఎంక్యూటీటీ ప్రొటోకాల్స్, జావా 8, జావా 11పై నాలెడ్జ్ ఉండాలి. అభ్యర్థులు 37 ఏండ్లలోపు వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 26
వెబ్సైట్: https://cdac.in/
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- CDAC
- Computer
- Project Engineer
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

