ఘనంగా ప్రపంచ సోషల్ వర్క్ దినోత్సవం

హైదరాబాద్ : ప్రపంచ సోషల్ వర్క్ దినోత్సవాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. సోషల్ వర్క్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (స్వాట్) ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాలలోని సోషల్ వర్క్ విభాగంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పలువురు మాట్లాడుతూ ప్రపంచ వేదికపై ‘ఉబంటు’ (మనం ఉన్నాం కాబట్టి నేను ఉన్నాను) నినాదాన్ని ప్రచురించారని చెప్పారు. సమాజ శ్రేయస్సులో సోషల్ వర్క్ ప్రాధాన్యత ఎంతో ఉంటుందని చెప్పారు. దీని ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ సోషియాలజీ విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మెన్ డాక్టర్ భీనవేణి రామ్ షెఫర్డ్, స్వాట్ ప్రతినిధులు జడిగె వెంకటేశ్వర్లు, డాక్టర్ నరేశ్, షికా దిలీప్కుమార్, శ్రీనివాస్, ధరావత్ కోటి, భగత్చంద్ర, వెంకట్, వంశీధర్, సుధాకర్, డాక్టర్ సురేశ్, ఎర్రస్వామి, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
Gold price | బంగారం మళ్లీ ఆల్టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

