‘విన్నర్ ట్రిప్’ గీతాలు

మహి, సోనా పాటిల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘విన్నర్ ట్రిప్’. తెలుగు శ్రీను దర్శకుడు. యస్.యస్.సి. క్రియేషన్స్ పతాకంపై సంపత్శ్రీను, కె.లక్ష్మణ్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శశాంక్ భాస్కరుని స్వరాల్ని అందించారు. ఈ చిత్ర గీతాలు ఇటీవల విడుదలయ్యాయి. దర్శకుడు మాట్లాడుతూ ‘విన్నర్ ట్రిప్‌కు సెలెక్ట్ అయిన బ్యాచ్ గోవాకు వెళితే అక్కడ ఓ ముఠా చేతిలో ఇరుక్కొని వారు ఎలాంటి కష్టాలు పడ్డారు? చివరకు ఎలా భయటపడ్డారన్నదే చిత్ర కథ’ అని చెప్పారు. ఏప్రిల్ మొదటివారంలో సినిమాను విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు. రవికుమార్, శ్రీకర్, ప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మహేష్ మట్టి, సంగీతం: శశాంక్ భాస్కరుని, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను తెలుగు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Mahi
- Winner Trip
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

