WhatsApp | మెసేజ్ పంపిన 2 రోజుల తర్వాత డిలీట్.. కొత్త ఫీచర్ తీసుకొచ్చిన వాట్సాప్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు మనం పంపిన మెసేజ్‌లను పూర్తిగా డిలీట్ చేసేందుకు ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ ఫీచర్ తీసుకొచ్చిన ఈ కంపెనీ.. దీనికి కాల పరిమితి విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పరిమితిని పెంచుతున్నట్లు వాట్సాప్ ప్రకటించింది.
మెసేజ్ పంపిన రెండు రోజుల తర్వాత కూడా దాన్ని పర్మినెంట్‌గా డిలీట్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని మంగళవారం నాడు వాట్సాప్ అధికారికంగా ప్రకటించింది. ఇక నుంచి వినియోగదారులు తాము పంపిన మెసేజ్‌లను 2 రోజుల 12 గంటల వరకు డిలీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఈ పరిమితి కేవలం 68 నిమిషాలుగానే ఉండేది.
💭 Rethinking your message? Now you’ll have a little over 2 days to delete your messages from your chats after you hit send.
— WhatsApp (@WhatsApp) August 8, 2022
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

