మీ ఇంట్లో ఐదేళ్లలోపు చిన్నారులున్నారా..? తరుచూ జలుబు, దగ్గుతో సతమతమవుతున్నారా? ముక్కు కారడం, జ్వరం, చలి, తల, ఛాతీ, కడుపు నొప్పి, దగ్గు, ఆకలి తగ్గిపోవడం, వాంతులతో ఇబ్బంది పడుతున్నారా? అయితే, మీరుకాస్త అప్రమత్తం కావాల్సిందే.. ఈ లక్షణాలుంటే అది న్యూమోనియానే అయి ఉంటుందని నిపుణులు అంటున్నారు. మరెందుకాలస్యం ఈ వ్యాధిపై అవగాహన పెంచుకుందాం రండి..