పోలియో రహిత సమాజం కోసం కృషి చేయాలి : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్, ఫిబ్రవరి 27 : పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పోలియో నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్మల్ పట్టణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్టాండ్ లో ఏర్పాటు చేసిన కేంద్రంలో చిన్నారులకు మంత్రి పోలియో చుక్కలను వేశారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించి, పోలియోబారిన పడకుండా కాపాడాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 38 లక్షల మందికిపైగా పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ సెంటర్లు, అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, లైబ్రరీలు, బస్టాండ్లు, ఎయిర్ పోర్టు లు, పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

