త్వరలో మా పెళ్లి
బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాలను తాను వివాహం చేసుకోబోతున్నట్లు తమిళ హీరో విష్ణు విశాల్ ‘అరణ్య’ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రకటించాడు. త్వరలో పెళ్లి తేదీని వెల్లడిస్తామని తెలిపారు. గుత్తాజ్వాలను నేను వివాహం చేసుకోబోతున్నా. త్వరలో పెళ్లితేదీని వెల్లడిస్తాం. తెలుగు ఇంటి అల్లుడిని కాబోతున్నందుకు ఆనందంగా ఉంది. మేమిద్దరం కలిసి హాజరైన తొలి సినిమా వేడుక ఇదే’ అని విష్ణువిశాల్ పేర్కొన్నారు. ‘అరణ్య’ ప్రీ రిలీజ్ వేడుకకు గుత్తాజ్వాల హాజరైంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్


