బెంగాల్ బైపోల్లో హింస.. వీడియో
అసన్సోల్: బెంగాల్లో మరోసారి హింస చెలరేగింది. అసన్సోల్ లోక్‌సభ నియోజకవర్గం కోసం ఇవాళ ఉప ఎన్నిక జరుగుతున్నది. అయితే అక్కడ బీజేపీ అభ్యర్థిగా అగ్నిమిత్ర పౌల్ పోటీ చేస్తున్నారు. తన వాహనశ్రేణిలో ఓ బూత్‌ను పరిశీలించేందుకు వచ్చిన అగ్నిమిత్రపై దాడి జరిగింది. టీఎంసీ కార్యకర్తలు తనపై దాడి చేసినట్లు ఆమె ఆరోపించారు. అగ్నిమిత్ర వాహనంపై రాళ్లు రువ్వారు. కర్రలతో తమ సెక్యూర్టీపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేసినట్లు ఆమె ఆరోపించారు. అసన్సోల్లో తామే గెలవబోతున్నట్లు ఆమె చెప్పారు.
#WATCH | West Bengal: Violence breaks out in Asansol where bypoll voting to Lok Sabha seat is underway. Agnimitra Paul, who is BJP candidate for the seat alleges, "TMC people attacked us, hurled stones at our convoy. Police doing nothing… " pic.twitter.com/pdQGZWF57h
— ANI (@ANI) April 12, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

