ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో మనందరినీ అలరించిన సినిమా దృశ్యం. ఇందులో విక్టరీ వెంకటేశ్ నటనతో మనల్ని కట్టిపడేశారు. ఇప్పుడు దానికి సీక్వెల్ వచ్చేసింది. అదే దృశ్యం 2. మరి ఈ సినిమాపై విక్టరీ వెంకటేశ్ ఏమన్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..