పింక్ రీమేక్‌కు ‘వకీల్‌సాబ్’ టైటిల్ అనుకోలేదట..!
టాలీవుడ్ యాక్టర్ పవన్‌కల్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం కోసం ప్రమోషన్స్ షురూ చేశారు డైరెక్టర్ వేణు శ్రీరామ్ అండ్ టీం. పింక్ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వకీల్‌సాబ్ అనే టైటిల్ పెట్టేకంటే ముందుగా వేరే టైటిల్‌ను అనుకుందట టీం. ఓ ఇంటర్వ్యూలో వేణుశ్రీరామ్ మాట్లాడుతూ..పవన్‌కల్యాణ్ లీడ్ రోల్లో ఇలాంటి సినిమా డైరెక్ట్ చేసే అవకాశం ఎవరికి వచ్చినా వారు చాలా లక్కీ. సినిమాలో మగువా మగువా పాటను వినగానే పవన్ కల్యాణ్ చాలా ఫెంటాస్టిక్‌గా ఉందని చెప్పారు.
అయితే మొదట ఈ చిత్రానికి మగువ టైటిల్ పెట్టాలని అనుకున్నాం. కానీ పవన్‌కల్యాణ్ ఇమేజ్, స్టార్డమ్ ను దృష్టిలో పెట్టుకుని వకీల్ సాబ్ ను ఫైనల్ చేశామని చెప్పాడు. పవన్ కల్యాణ్ కు వీరాభిమానిగా తాను ఈ సినిమాలో పాటలను కంపోజ్ చేశానని చెప్పుకొచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్. మగువా మగువా సాంగ్ కోసం తాను పెద్దగా కష్టపడలేదని, డైరెక్టర్ వేణు శ్రీరామ్ సూచనలతో ఓ రోజు థమన్ తో కూర్చొని పాట రాశానని చెప్పారు పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne Krishank | రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్‌రెడ్డికి మెమొరీ లాస్.. అందుకే ఇన్‌కం ట్యాక్స్ కట్టలేదట: మన్నె క్రిశాంక్
Ramayana | ‘రామాయణ’పై టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు.. బాలీవుడ్ స్టార్స్ మాత్రం ఎందుకు మౌనం, ఇండస్ట్రీలో కొత్త చర్చ!
Iodine tablets | ప్రజలకు అయోడిన్ టాబ్లెట్లు పంచుతున్న ఇరాన్.. ఎందుకో తెలుసా..?
Niranjan Reddy | ఆంధ్రాకు నీళ్లు దోచిపెట్టిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
IL-76 Aircraft: చరిత్ర సృష్టించిన ఐఎల్-76 విమానం.. న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

