పిల్లలకు న్యుమోనియా వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలా..? పిల్లలకు ఏ వయస్సులో ఏ టీకా వేయించాలి..?ప్రభుత్వం ఇచ్చేవికాకుండా వేరే టీకాలు వేయించాలా..? అదనంగా టీకాలు వేయిస్తే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి? ఇలాంటి సందేహాలను నివృత్తిచేశారు రెనోవా హాస్పిటల్ స్పెషలిస్ట్ డాక్టర్ సూర్యప్రకాశ్ హెడ్డా.