ముస్లిం మహిళల్ని కిడ్నాప్ చేసి రేప్ చేస్తా..
లక్నో: యూపీలో ముస్లిం మహిళలకు వార్నింగ్ ఇచ్చాడు ఓ స్వామీజీ. సీతాపూర్ జిల్లాలో ఓ మసీదు ముందే ఆయన ఈ హెచ్చరికలు చేశాడు. ఖైరాబాద్ పట్టణంలో ఓ జీపులో ప్రచారం నిర్వహిస్తున్న ఆయన మైకులో ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఎవరైనా ముస్లిం వ్యక్తి స్థానిక మహిళల్ని వేధిస్తే, అప్పుడు ముస్లిం మహిళల్ని కిడ్నాప్ చేసి బహిరంగంగా రేప్ చేస్తానని బెదిరించారు. స్వామీజీ మాటలను విన్న జనం కేరింతలు కొడుతూ జై శ్రీ రామ్ అంటూ అరిచారు. తనను మర్డర్ చేసేందుకు కొందరు కుట్ర పన్నారని, దాని కోసం 28 లక్షలు కూడా సేకరించినట్లు ఆయన ఆరోపించారు. ఈ వీడియోను ఆల్ట్ న్యూస్ ఫౌండర్ జుబైర్ తన ట్విట్టర్లో పోస్టు చేశారు. ఏప్రిల్ 2న జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇంత వరకు చర్యలు తీసుకోలేదన్నారు. ఈ ఘటన పట్ల ఓ సీనియర్ అధికారి విచారణ చేపడుతున్నారని, నిజ నిర్ధారణ జరిగిన తర్వాత చర్యలు తీసుకుంటామని సీతాపూర్ పోలీసులు తెలిపారు. ముస్లిం మహిళలకు వీడియోలో హెచ్చరికలు చేసిన స్వామీజీని భజరంగ్ మునిగా గుర్తించినట్లు తెలుస్తోంది.
https://twitter.com/zoo_bear/status/1512036559960248323?s=20&t=yBl8jE0fMrb-6vm3MAY8aA
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

