Lady Teacher: లేడీ టీచర్‌తో స్టూడెంట్ శృంగారం.. యాప్ లొకేషన్‌తో పట్టుకున్న తల్లి
Lady Teacher: 26 ఏళ్ల లేడీ టీచర్.. 18 ఏళ్ల విద్యార్థితో శృంగారం చేసింది. గత కొన్నాళ్ల నుంచి అతనితో ఆమె రిలేషన్లో ఉంది. ఈ విషయాన్ని ఆ విద్యార్థి తల్లి ఓ యాప్ నోటిఫికేషన్ ద్వారా పసికట్టింది. ఇద్దరి ఫోటోలు తీసిన ఆ తల్లి.. టీచర్‌పై స్కూల్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆ టీచర్‌కు కోర్టు శిక్ష వేసింది.
న్యూఢిల్లీ: లేడీ టీచర్(Lady Teacher) వయసు 26 ఏళ్లు… ఓ విద్యార్థి వయసు 18 ఏళ్లు… అయితే ఆ స్టూడెంట్ రగ్బీ ప్రాక్టీస్ మ్యాచ్‌కు వెళ్లలేదు. దీంతో అతని తల్లి తన కుమారుడి ఆచూకీ కోసం లైఫ్360 యాప్‌లో చెక్ చేసింది. పార్క్ రోడ్లో తన కుమారుడు ఉన్నట్లు ఆ యాప్ నోటిఫికేషన్ ద్వారా తల్లి గుర్తించింది. వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ ఉన్న ఓ కారులో తన కుమారుడిని చూసింది. టీచర్‌తో శృంగారం చేస్తున్నట్లు ఆ విద్యార్థి తల్లి పసికట్టేసింది. ఆ టీచర్, కారు ఫోటోలు తీసి స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది.
తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో 26 ఏళ్ల టీచర్ గాబ్రియాలా కార్టయాను అరెస్టు చేశారు. ఆమెపై 5 నేరాభియోగాలు మోపారు. స్టూడెంట్‌తో సెక్స్ చేస్తున్నట్లు ఆమెపై కీలక ఆరోపణలు చేశారు. అక్రమ రీతిలో విద్యార్థితో ప్రవర్తించినందుకు లేడీ టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆ టీచర్‌కు జైలుశిక్ష విధించింది. మెక్లన్బర్గ్ కౌంటీ జైలులో ఆమెను బంధించారు. అయితే ఆ తర్వాత ఆమె బెయిల్‌పై రిలీజ్ అయ్యారు.
నిజానికి టీచర్‌తో స్టూడెంట్‌కు రిలేషన్ ఉన్నట్లు కొన్నాళ్లుగా రూమర్ నడుస్తోంది. ఆ విషయం గ్రహించిన ఆ విద్యార్థి తల్లి తన కుమారుడిపై ఫోకస్ పెట్టింది. లైఫ్ 360 యాప్ ద్వారా ఆ ఇద్దర్నీ పట్టేసింది. 2008లో రిలీజైన ఆ యాప్ ద్వారా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తమ లొకేషన్లు షేర్ చేసుకోవచ్చు. ఆ యాప్‌కు సుమారు 5 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

