పోర్నోగ్రఫీపై కోర్స్ : టీచర్లతో కలిసి అశ్లీల సినిమాలు వీక్షించనున్న విద్యార్ధులు!
న్యూయార్క్ : ఓ అమెరికన్ కాలేజ్ హార్డ్‌కోర్ పోర్నోగ్రఫీపై విద్యార్ధులకు కోర్సును ఆఫర్ చేస్తోంది. ఈ కోర్సులో భాగంగా అధ్యాపకులతో కలిసి విద్యార్ధులు అశ్లీల సినిమాలను వీక్షిస్తారు. అమెరికన్ నగరం ఉతాలో వెస్ట్‌మినిస్టర్ కాలేజ్ ఈ కోర్స్‌ను ఆఫర్ చేస్తోంది.
ఫిల్మ్ 3000 ప్రోగ్రాంలో భాగంగా పోర్నోగ్రఫీ కోర్స్ ఆఫర్ చేస్తోంది. వర్ణం, లింగం ఆధారంగా సెక్సువలైజేషన్పై విద్యార్ధులు, అధ్యాపకులు చర్చించడం కోర్సు ఉద్దేశమని కాలేజ్ నిర్వాహకులు చెబుతున్నారు. సామాజిక సమస్యలను విశ్లేషించేందుకు పోర్నోగ్రఫీపై కోర్సు ఓ వేదిక కల్పిస్తుందని తెలిపారు.
వివాదాస్పద సబ్జెక్టులపై లోతైన విశ్లేషణ, అవగాహనకు ఈ కోర్సు విద్యార్ధులకు ఉపయోగకరంగా ఉంటుందని కాలేజ్ యాజమాన్యం పేర్కొంది. అయితే పోర్నోగ్రఫీపై కోర్సును ఆఫర్ చేస్తూ కాలేజ్ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు తప్పుపడుతున్నారు. కాగా పోర్నోగ్రఫీపై క్లాసులు 2022-23 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

